4 IAS Officers Transferred in Telangana: తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాలుగు IAS అధికారుల బదిలీలు చేసింది. కమర్షియల్ టాక్స్ కమిషనర్ ఎం. రఘునందన్ రావును రెవెన్యూ (కమర్షియల్ టాక్స్ & ఎక్సైజ్) శాఖ కు సెక్రటరీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
TG Genco CMD ఎస్. హరీశ్‌ను దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా, ఐటీఈసీ డెప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రాను భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేశారు. సీనియర్ IAS ఆఫీసర్ రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
