Today Rain holiday for schools in andhra pradesh

Holiday: 5 జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు

ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Today Rain holiday for schools in andhra pradesh

ఈ నేపథ్యంలో ఈ 5 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు (అక్టోబర్ 23) సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం.

ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాల హెచ్చరిక ఉన్న నేపథ్యంలో, అక్కడి పాఠశాలలకు కూడా సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.